కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Tuesday, June 10, 2014

నిను వీడిన క్షణం నేను లేను.....

నిను వీడిన క్షణం నేను లేను....నువు వదిలిన నిమిషం నాది కాదు....
ప్రపంచాన్నే మరిపించే నీ ప్రేమ కోసం...
ప్రేమ అనే పేరుతో....
మనసు అనే లోకం లో...
ప్రాణం అనే ప్రపంచం లో....
ఎన్ని జన్మలకైనా వేచి చూసే నీ......ప్రేమ

No comments:

Post a Comment