నువ్వు నాకు పరిచయమైనా తరువాత
గడుస్తున్న కాలం తో పాటే
నీ పై పెరుగుతున్న ఇష్టం గురించి .. నీ ఆలోచనలతో ప్రారంబం అయి ..
నీ ఆలోచనలతో పూర్తయ్యే
నా దిన చర్య గురించి..
నిక్కుడ తెలీకుండా నువ్వు నాలో కలిగిస్తున్న అలజడి గురించి..
ఎందరి మధ్య ఉన్న
ఎప్పుడు నన్ను అల్లరి పెట్టె నీ అందమైన ఉహల గురించి..
ఎక్కడ ఉన్న నీకై వెతికే నా చూపుల గురించి
ఎంత దూరాన ఉన్నా
నిన్ను నా మది ముంగిళ్ళ మధ్య నిలిపే
నా ఉహల కల ల గురించి..
నేనున్నాననే సంగతి కూడా మరిచి పోయి .. నీ కోసం తపించే నా మనుసు గురించి
నేను ఎం చెప్పను.. ఏం రాయను

No comments:
Post a Comment