కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Sunday, June 1, 2014

మిగిలిపోతా .......

నా మనుసు అనే మహా సముద్రం లో అలజడి రేపిన చిన్న అల .... ప్రేమ 
ఆణువణువూ అల్లుకుపోయిన ఆమె కోసం .. ఎదురుచూస్తూ కంటున్నా కల 
ఆశ పడుతూనే ఉన్నాను .. 
ఆ కల ల లాంటి అనుబూతిని అందుకోవాలని . ఇది ఆరాటమో .. ఆకర్షనో .. ఆనందమో .. తెలియని ప్రయాణం .. 
ఈ అలల ఫై ప్రయాణం కష్టం గ ఉంది .. దరిని చేరుతానో లేదోనన్న  .. భయం  కూడా ఉదయిస్తుంది .. 
మరీ అంత ఎతుకుపోతే పడిపోతనన్న భయం ఉంది . 
అందుకే నా కన్నీటితో వంతెన వేస్తున్న .. 
ఇది కూలిపోతే ..... 
నా కల కరిగి అందులో కలిసి పోతుంది .. 
నా ప్రేమ లాగ ....... 

No comments:

Post a Comment