ఒక చక్కని కుర్రాడు ......... ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు . కానీ తన ప్రేమను చెప్పే ధైర్యం చేయలేక పోయాడు .
ఆ అమ్మాయి ఆ అబ్బాయి కాలేజీ పక్కనున్న సీడీ షాపులో పనిచేసేది . ఆమెను చూడటం కోసం అతడు రోజు అక్కడికి వెళ్ళే వాడు , అవసరం లేకున్నా ఏదో ఒక సీడీ కొనే వాడు . చూపుల ద్వార ,చర్యల ద్వార తన ప్రేమను వ్యక్తపరిచే వాడు .ఆమె ఎప్పటికైనా అర్ధం చేసుకోపోతుంద అని ఎదురు చూసే వాడు .
కనీ ఆమె నుండి ఎటువంటి ప్రతి స్పందన కనిపించలేదు . దాంతో తనలో తనే మధనపడ్డాడు . కుంగి పోయాడు . ఇక ఆ సీడీ షాప్ కి వెళ్ళడం మానేశాడు .
రొజూ వచ్చే కుర్రాడు రాకపోవడం తో ఆమె అతడి కోసం వెతికింది .ఇవ్వాళా కాకపోతే రేపు ఐన వస్తాడేమో అని ఎదురు చూసింది .
ఎంతాకి రాకపోవడం తో అతడి అడ్రెస్స్ కనుక్కొని ఆశగా అతడి ఇంటికి వెళ్ళింది .ఇంట్లో అడుగుపెడుతూనే దండ వేసిన అతడి ఫోటో చూసి అవాక్కయ్యింది .తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను గ్రహించ లేదన్న బాధతో ఆత్మ హత్య చేసుకున్నాడని అతని తల్లి చెప్పిన మాట విని హతాశురాలుయ్యింది . అతడిని చూసే అవకాశం ఎలాగు లేదు , కనీసం ఒక్కసారి తన గది చూడొచ్చా అని అడిగింది , తల్లి సరేనంది .
అతని గది లోకి అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయీ .ఆ గది నిండా సీడీ లే . సీడీ ర్యాక్ లో , టేబుల్ మీద ...... ఎక్కడ చూసినా సీడీ లే . మెల్లగా వెళ్లి ఒక సీడీ చేతిలోకి తీసుకుంది . వణుకుతున్న చేతులతో అన్ని సీడీ కవర్ లను తెరిచింది . వాటిని ప్యాక్ చేసి ఇచ్చే తప్పుడు అందులో తను వేసిన కాగితాలు అన్నిటిని కుప్పలా పోసింది . ప్రతి కాగితం మీద ఆమె రాసిన మూడు అక్షరాలు ఆమెను వెక్కిరిస్తుంటే ఏడ్పు ఆపుకోలేక కుప్పకూలిపోయింది . ఆ మూడు అక్షరాలు 'ఐ లవ్ యు '!

No comments:
Post a Comment