కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Thursday, March 27, 2014

నీ కోసం నా వేదన..

నిన్ను విడిచి దూరంగా వెళ్ళగలను కాని నీ ఊహలను వీడలేను.
నీకోసం కన్నులు చెమర్చేను కాని కన్నీరుగా అయిన నిన్ను జారనివ్వలెను.
నీకై అలుపెరుగక నిరిక్షించగలను కాని నీ నిర్ణయాన్ని కాదనలేను.
నా ఊహలను బందించగలను కాని నీకై పరితపించే నా గుండె లయను ఆపలేను.
ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోగాలను కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను.

No comments:

Post a Comment