నా ఇష్టం
ఇష్టంలేకున్నా ఇష్టమొచ్చినట్టు రాయడం నాకిష్టం
కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .
Monday, February 13, 2012
ఎందుకో .............
కావాలనుకున్న ప్రేమనే
కావాలని చేరిపా దానినే
నేనేం చేస్తున్న మంచిని
మన్నించవ నీ చెలిని …
నిజంగా నిజాన్ని ఇదంటూ తెలుపగా లేను అని
భరించ విషాన్ని ప్రియ నికోసమని
నా ప్రానములోన ప్రాణంల నిలిచిపోయావే ప్రేమ
ఈ నిముషాన నీ హృదయంలో నేనే లేనంటే నమ్మేదెల
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment