కలలో నీవు నా దానివి ... నిజ జీవితం లో నీవు నా కలవి ... .

Wednesday, September 11, 2013

ఒక నిజమైన ప్రేమికుడి కన్నీరు సముద్రపు అలల కంటే భయంకరమైనది ...... 

Friday, January 11, 2013

మనసును  గాయపరిచి , మనిషిని బాధించేది పుకారు ..
నిజమైన విజయం జీవితం లో ఎప్పుడు లబిస్తుందంటే , గతం లో మనం చేసిన తప్పులని చూసి ,మనం నవ్వుకోగాలిగిన రోజున ..

Tuesday, December 11, 2012

ప్రేమించడానికి అమ్మాయి  అబ్బాయి ఉంటె  సరి పోదు వాళ్ళ  ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి  ..

Thursday, December 6, 2012

చదివిన కొద్ది  అర్థంకాకపోగా.. అయోమయంలో పడేసే అందమైన పుస్తకమే ప్రేమ ..

Saturday, December 1, 2012

బగ్నమైన ప్రేమ లో , దగ్ధమైన హృదయం లో ఏడుపు , నిట్టుర్పు , కన్నిల్లె ....
తోడు , నీడ , సుఖాలుగా మారుతాయి !అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్నలు మరింత చికాకు పెడతాయి !!

Sunday, November 4, 2012

నా ఎడారి నడకల్లో

నా ఎడారి నడకల్లో
తడియారిన గొంతుకతో
ఒయసిస్సే నీవని ఓదార్పు నిస్తావని కోరుకున్ననిన్ను ....
ఎండమావి నీవని ..
ఎడద నీకు లేదని
ఏడుస్తున్న నేను ...................