నీకు నచ్చింది నువ్వు చేయాలనుకున్నప్పుడు ఏది నువ్వు చేయలేవు అది గుర్తుంచుకో ,పట్టుదల పాపిడి బిళ్ళ ఏవి పనికి రావు ,కృషి కాకరాయ ఇవన్ని ఒత్తి మాటలే ,నువ్వు చేసే ఎ ఎదవ పని ఐన నీ ముందు ఉన్న వాడు బాగుంది అంటేనే అది ఎంతో కొంత సక్సెస్ అవుది ,లేకుంటే ఏమవుదో మిరే ట్రై చేసి చూసుకోండి ......
Sunday, August 26, 2012
Sunday, August 12, 2012
నిజం చెప్పి
నిజం చెప్పి- నన్ను హార్ట్ చేసిన సంతోషిస్తాను .
అబద్దం చెప్పి-నన్ను సంతోషింప చేయాలనీ చూస్తే మాత్రం
తీవ్రంగా హార్ట్ అవుతాను .

ఇలా చూడు
నా అవతరాన్ని చూసి 'పేదోడు ' అన్నాడు మీ నాన్న. నా గుండెల్లోకి చూడామణి aఅడుగుతున్నాను .aఅక్కడ కోటను కోట్ల రత్నాలు ఉన్నాయి .వాటి vవిలువలో మీ నాన్న ఆస్థి ఎ పాటి ?!
రత్నాలు ఎక్కడి నుండి వచయనే కదా ని డౌట్ ?
నువ్వు నవ్వినప్పుడల్లా నవరత్నాలు డైరెక్ట్ గా నా గుండెల్లోకి వచ్చి చేరేవి.

Sunday, July 1, 2012
ఒక రొమాంటిక్ దెయ్యం కథ .....
రైలు ప్రయాణం .రాత్రి పదకొండు దాటింది .అరుణ్ తప్ప బోగీలో అందరు నిద్రపోతున్నారు .తన ఎదుట సీటు ఖాలిగా ఉంది .రైలు ఎలుగురు అనే చిన్న రైల్వే స్టేషన్ లో ఆగింది .ఒక అందమైన అమ్మాయి రైలు ఎక్కింది .అ అమ్మాయి తన ముందు సీట్ లోనే కూర్చుంది .'అదృష్టం 'అనుకుంది అరుణ్ మనసు .ఐదు నిమిషాల్లో పరిచయమయ్యారు ఒకరికి ఒకరు .గంటలో ప్రేమలో పడ్డారు.
"అరుణ్ ......నువ్వు దెయ్యాలను నమ్ముతావా ?" అడిగింది అందమైన హారిక .
"నెవెర్ .......నమ్మను గాక నమ్మను " అన్నాడు అరుణ్ .
"మరి నువ్వు ?" అడిగాడు అరుణ్ .
"దెయ్యాలు ఉన్నాయో లేదో గాని దెయ్యాల కధలంటే మాత్రం చాల ఇష్టం " అన్నది హారిక .
"అయితే నీకు నచిన ఒక దెయ్యం కథ చెప్పు ?" ఆసక్తిగా అడిగాడు అరుణ్ .
హారిక ఇలా చెప్పింది .
'వరుణ్ ఒక అర్ధరాత్రి రైల్ లో ప్రయాణిస్తున్నాడు .బోగి లో అందరు నిద్ర పోతున్నారు .చింతలపల్లి అనే చిన్న రైల్ వే స్టేషన్ లో రైల్ ఆగింది .అందమైన అమ్మాయి రైల్ ఎక్కింది .వరుణ్ ఎదుట సీట్ లోనే కూర్చుంది .ఒకరికొకరు పరిచయమయారు .గంట లోనే వారు ప్రేమలో పడ్డారు ."నాకు దెయ్యాల కథలంటే ఇష్టం నేకు ఇష్టమేనా?" అని అడిగింది సారిక .
"ఇష్టమే గని దెయ్యాలను ఎప్పుడు చూడలేదు " అన్నాడు వరుణ్ .
"గంట క్రితమే నువ్వు దేయ్యని చూసావ్ "అన్నది సారిక .
"నువ్వు జోక్ చేస్తున్నావ్ డియర్ ...."అన్నాడు నవ్వుతు వరుణ్ .
"జోక్ చేయడం ఏంట్రా ఫూల్ ?నన్ను చూసావా లేదా ?"
బయనకంగా అరిచింది సారిక .వరుణ్ షాక్ తిన్నాడు .మరో షాక్ ఏమిటంటే గులాబీ చుడిధార్ లో కనిపించిన సారిక తెలుపు రంగు లోకి మరిపాయింది .నోట్లో నుంచి నాలుక బయటకి వచ్చింది .కళ్ళు చింత నిప్పుల్ల మెరుస్తున్నయ్ .పదాలు వెనిక్కి తిరగాయ్ .
'వామ్మో ' అరిచాడు వరుణ్ .ఈ దెబ్బకు నిద్ర పోయిన వాళ్ళంతా లేచారు .దెయ్యం మాయం ఐపోయింది !"
"కథ బాగుంది కానీ నమ్మశక్యం గా లేదు అన్నాడు" అరుణ్ .
"ఎందుకు నమ్మవ్ రా ఫూల్ ? నే ముందు ఉన్న ఈ హరికే ఆ సారిక " అంటూ బయనకంగా నవ్వడం ప్రారంబించింది హారిక ".కాళ్ళు వెనిక్కి తిరిగాయి .నాలుక బయటకి వచ్చింది .
'వామ్మో ' అని గట్టిగ అరిచాడు అరుణ్ .సడన్ బ్రేఅక్ వేసినట్టు రైల్ ఆగిపోయింది .
మోరల్ :టైం పాస్ కోసం ప్రేమలో పడకూడదు
టైం చూసి ప్రేమలో పడాలి .

Monday, June 25, 2012
దేవత అనుకుంటే పొరపాటే
జీవితం లో ప్రతి మనిషి కి ఏదో ఒకసారి మనసు కు గాయం అవుతుంది, అలా అవడానికి చాల కారణాలు ఉంటే ........అందులో అమ్మాయి ముఖ్య కారణం అవుతుంది.ప్రతి మనిషి తన వ్యక్తిత్వం మీద తన గురించి తను అవగాహనా లేకుండా మాట్లాడుతూ ఉంటాడు .అలా మాట్లాడడానికి వాడికంటే పక్కవాడికి ఎక్కువ తెలుసు అనుకోని ,వీడు కూడా వాడికంటే ఎక్కువ నాకే తెలుసు అనే బ్రమలో ,వీడు ఏదో చేయాలి అని తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటాడు .అలా వాడి గురించి వాడు తోపు అనుకోని ...ఒక అమ్మాయి విషయం లో అడ్డంగా బుక్ ఐన మా ఫ్రండ్ గాడి గురించి చెప్పాలి .
మేము కాలేజీ లో జాయిన్ ఐన తర్వాత అందరం అందరితో కలిసి ఉండేవాళ్ళం .అయితే మా అందరిలో మావాడు మత్రం కొంచెం తేడా,వాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు ,వాడి ద్రుష్టి లో నాకే అంతా తెలుసు అనే ఒక రకమైన అహం వడిలో ఎప్పుడు కనిపించేది .వాడు అమ్మాయిల విషయం లో కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు .అలంటి వాడు ఒక అమ్మాయి విషయం లో మాత్రం ఎప్పుడు తను చెప్పిందే వినే వాడు ,తను ఎలా అంటే విడు అలా అనేవాడు .తను వీడిని పూర్తిగా మార్చేసింది ,అనుకునే లోపే విడు తనను మార్చేసాడు ,అంటే ఇంకొక అమ్మాయి ని చూసుకున్నాడు ,అంటే విడు ఏంటో అ రోజు నాకు కొంచెం అర్ధం అయింది ,వీడు మారడు ,అవసరం అనుకుంటే ఎదుటివారిని సైతం వాడి రూట్ లో కి తెచుకుంటాడు ,అంత తెలివిన వాడిని నని వాడికి వాడి ఫీలింగ్ .
కానీ ఎ రోజు వాడి ఆలోచనలు ఇతురలకి అసలం అర్ధం కనివకుండా చేస్తూ ఉంటాడు ,అలంటి వాడిని ఎంతో మంది తిట్టుకుంటారు ,కొంతమంది వీడే గొప్ప తెలివైన వాడు అనుకుంటుంటారు ,నేను మాత్రం ఏమి అనుకోలేని పరిస్థితి .ఎందుకంటే ఇంత చెపిన నేను విడి గురించి ఏమి చెప్పానో కూడా క్లారిటీ లేకుండా చెప్పను గా ,ఇలానే ఉంటాడు వాడు ఎక్కడ క్లారిటీ దొరకుకుండా ..వాడిని చూసినప్పుడల్లా నా క్లారిటీ కూడా నాకు మిస్ అవుతుంటుంది .
వీడికి ఇంకో మంచి అలవాటు కూడా ఉంది ఎవరితో కూడా 1 ఇయర్ కంటే ఎక్కు ఫ్రండ్ షిప్ ఎందుకంటే ...కొత్తదనం కోరోకవాలి కదా అంటాడు .ఇంతటి విచిత్రమియన్ వీడికి లైఫ్ లో ఫస్ట్ టైం వేడిని ఎధవని చేయడానికే పుట్టినట్టు ,వీడితో మంచిగా ఉన్నట్టు నటించి ఇలాంటి ఈ తిక్కలోన్నే పిచ్చి పట్టించి ,తన వెంట తిరిగేల చేసుకుంది .వంద ఏనుగులు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చి నట్టు మా వాడు తన చేతిలో బలి అయి సంకనాకి పోయాడు ,తనని వీడు దేవత లా అనుకుంటే తను వీడి పట్ల దెయ్యం గ మారింది .అందుకే ఎలాంటి వాడు ఐన ఒక అమ్మాయి ముందు ఎదవా అవ్వలిసిందే ,మనం కకపొఇన వాళ్ళు చేస్తరంతే ................

Subscribe to:
Posts (Atom)